బుక్కరాయసముద్రం: టమాటా రైతులకు వాతావరణ బీమా

81చూసినవారు
బుక్కరాయసముద్రం: టమాటా రైతులకు వాతావరణ బీమా
బుక్కరాయసముద్రం, శింగనమల మండలాల్లో రబీలో టమాటా పంటను సాగు చేస్తున్న రైతులకు వాతావరణ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారిణి శైలజ శనివారం తెలిపారు. ఈ - నమోదు చేసుకోవడంతో పాటు డిసెంబరు 15వ తేదీలోగా ఎకరాకు రూ. 1, 600 ప్రీమియం చెల్లించాలన్నారు. బీమా తీసుకున్న రైతులు పంట నష్టపోతే ఎకరాకు రూ. 32 వేలు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 9912275799 నంబరును సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్