నార్పల: వివాదాస్పద పనులను పరిశీలించిన డీఎస్పీ

55చూసినవారు
నార్పలలో వివాదాస్పదంగా మారిన వంతెన నిర్మాణ పనులను అనంతపురం రూరల్ డిఎస్పీ వెంకటేశ్ శుక్రవారం సందర్శించారు. పోలీసు అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాయకులతో మాట్లాడి పోలీసు సిబ్బంది తాత్కాలికంగా పనులు అపి వేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని డీఎస్పీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్