అంజీర ఆకులతో గుండె సమస్యలకు మేలు: నిపుణులు

78చూసినవారు
అంజీర ఆకులతో గుండె సమస్యలకు మేలు: నిపుణులు
అంజీర ఆకులతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంజీర ఆకులలో అపారమైన యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. అంజీర ఆకుల రసంతో శరీరంలో ఇన్సులిన్ లెవల్స్‌ నియంత్రణలో ఉంటుంది. ఇంకా మలబద్ధక సమస్య తగ్గుతుంది. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. గుండె జబ్బులను దరిచేరనీయకుండా కాపాడుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్