అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడిన దొంగలు.. యజమాని ఏం చేశాడంటే (VIDEO)

54చూసినవారు
కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్ కొట్టార్‌కు చెందిన సలీం విదేశాల్లో ఉంటున్నాడు. అయితే, సలీం ఇంట్లోకి ఇద్దరు దొంగలు ప్రవేశించడంతో వెంటనే సలీం మొబైల్‌కు సమాచారం అందింది. దొంగలు బయట ఉన్న సీసీటీవీని ధ్వంసం చేశారు కానీ.. లోపల సీసీటీవీలు ఉండడం గమనించుకోలేదు. చుట్టుపక్కల వాళ్లు సమాచారం తెలుసుకుని ఇంటి ముందు అలారం మోగించడంతో దొంగలు ఒక్కసారిగా కిచెన్‌ గ్రిల్‌ పగులగొట్టి గోడ దూకి పారిపోయారు. కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్