పుట్లూరు: వర్షం కోసం పెద్దమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు

59చూసినవారు
పుట్లూరు: వర్షం కోసం పెద్దమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
పుట్లూరు మండలం గోపురాజుపల్లి గ్రామంలో గ్రామస్థులు పెద్దమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సకాలంలో కురవాలని పంటలు బాగా పండాలని ఆదివారం కోరారు. మహిళలు బోనాలు తీసుకు వచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకున్నారు.

సంబంధిత పోస్ట్