తాడిపత్రి: నేడు ఆటో డ్రైవర్లతో జెసి ప్రభాకర్ రెడ్డి సమావేశం

56చూసినవారు
తాడిపత్రి: నేడు ఆటో డ్రైవర్లతో జెసి ప్రభాకర్ రెడ్డి సమావేశం
తాడిపత్రి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో సోమవారం సాయంత్రం 5గంటలకు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన ఆటో డ్రైవర్లు, యజమానులు, అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. సమావేశానికి తప్పకుండా హాజరు కావాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్