తాడిపత్రి లో నేడు రథోత్సవం

62చూసినవారు
తాడిపత్రి లో నేడు రథోత్సవం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ చింతల వెంకటరమణ స్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరగనుంది. ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వర్షం కారణంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పందిళ్లు వేశారు. ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం ఒంటి గంటకు భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్