తాడిపత్రి: కార్యకర్తలే మా కుటుంబానికి బలం : జేసీ

72చూసినవారు
కార్యకర్తలే తమ కుటుంబానికి బలమని, వారిని డబ్బులిచ్చి ఎవరూ కొనలేరని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆదివారం పేర్కొన్నారు.జెసి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తన ఇంటిపై దాడి చేసినప్పుడు అక్కడ తాను లేకపోయినా కార్యకర్తలే సమాధానం చెప్పారన్నారు.పెద్దారెడ్డి ఫ్యాక్షన్‌ చేస్తాని తరచూ చెబుతున్నాడని,అతను ఎవరితో ఫ్యాక్షన్‌ చేయలేడని, ఒక వేళ చేస్తే అతని కుమారులు, భార్య అతన్ని కొడతారని ఎద్దేవ చేశారు.

సంబంధిత పోస్ట్