తాడిపత్రి: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

85చూసినవారు
తాడిపత్రి: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జె. సి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని 32వవార్డు ఇన్చార్జ్ లక్ష్మినారాయణ ప్లాస్టిక్ నిషేధంపై దుకాణదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణాల్లో ప్లాస్టిక్ వినియోగం చేయరాదని వాటి వల్ల కలిగే అనర్థాలను దుకాణదారులు, ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్