తాడిపత్రి: సంక్రాంతిలోపు సౌకర్యాలు కల్పించాలి

58చూసినవారు
తాడిపత్రి: సంక్రాంతిలోపు సౌకర్యాలు కల్పించాలి
సంక్రాంతిలోపు 100 పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఆయన మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. రోగుల సౌకర్యార్థం త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్