తాడిపత్రి: న్యాక్ టీం అధికారులకు ఫిర్యాదు చేసిన జేసీ

82చూసినవారు
తాడిపత్రిలోని సర్ సివి రామన్ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న అవినీతిపై మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాక్ టీంకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. కళాశాలకు న్యాక్ టీం బృందం రావడంతో కళాశాలలో జరుగుతున్న అవినీతిపై రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేసి పత్రాలను సమర్పించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న కాలేజ్ గుర్తింపును రద్దు చేయాలన్నారు. న్యాక్ టీం స్పందించి సమస్యను పరిష్కరిస్తామనడంతో విరమించారు.

సంబంధిత పోస్ట్