కూడేరు: ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: సీఐ

54చూసినవారు
కూడేరు: ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు: సీఐ
కూడేరు మండల ప్రజలకు సీఐ రాజు సోమవారం భోగి, సంక్రాంతి, కనుమ పండుగల శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఇంటిల్లిపాది సంతోషంగా సంక్రాంతి పండుగను నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. కోడి పందెలు, తదితర వాటి జోలికి వేళ్లకుండా భోగి, మకర సంక్రాంతి, కనుమలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్