కణేకల్ నుంచి మల్యం రోడ్డు మార్గం పునరుద్దరణ

71చూసినవారు
కణేకల్ నుంచి మల్యం రోడ్డు మార్గం పునరుద్దరణ
కణేకల్ నుంచి మల్యం మధ్య వాహలను నడిచే రోడ్డు మార్గాన్ని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు చర్యలు తీసుకున్నారు. గత 3నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఉరవకొండ, కణేకల్లు మధ్య ఉన్న వేదవతి హగరినది ఉదృతంగా ప్రవహించడంతో రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. శిథిలావస్థకు చేరిన హెచ్ఎల్సీ ప్రధానకాలువకు ఎమ్మెల్యే మరమ్మతులు చేయించారు. సోమవారం నుంచి ఆర్టీసీ బస్సులు వెళ్లడంతో గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్