వజ్రకరూరు: సైక్లింగ్ పోటీల్లో బంగారు పతకం

71చూసినవారు
వజ్రకరూరు: సైక్లింగ్ పోటీల్లో బంగారు పతకం
వజ్రకరూరు మండలంలోని కొనకొండ్ల జ్పడీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న నందిని ఈనెల 26 నుంచి 28 తేదీ వరకు విజయవాడలో జరిగిన అండర్-19 బాలికల రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ప్రతిభను చాటి బంగారు పతకాన్ని సాధించింది. పథకం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థినిని వారు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్