వరద బాధితులకు రూ.25వేల సాయం

76చూసినవారు
వరద బాధితులకు రూ.25వేల సాయం
ఆముదాలవలస పట్టణం మెట్టక్కివలసలో గల సాయిరాం హైస్కూల్ విద్యార్థులు విజయవాడ వరద బాధితులకు 25వేల రూపాయల చెక్కును శుక్రవారం అందజేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్, జనసేన ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు కు వెంకయ్యపేట గ్రామంలో ఈ చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ చెక్కును అందజేస్తామని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్