భక్తిశ్రద్ధతో శ్రీరామ భక్తాంజనేయ మందిరాల్లో భక్తుల పూజలు

58చూసినవారు
నియోజకవర్గ పరిధిలో భక్తి శ్రద్ధలతో భక్తులు శ్రీ రామభక్త ఆంజనేయ ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. మంగళవారం ఆమదాల వలస పట్టణ పరిధిలో ఊసావానిపేట సమీపంలో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహాలకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సత్యనారాయణశర్మ, శ్రీనివాస్ శర్మ, ప్రసాద్ శర్మ, శ్రీ రామభక్త ఆంజనేయ ఉత్సవ విగ్రహాలకు తమలపాకార్చన, సింధూరార్చనలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్