వ్యవసాయ విత్తన షాపుల తనిఖీ

73చూసినవారు
వ్యవసాయ విత్తన షాపుల తనిఖీ
శ్రీకాకుళం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం విత్తన డీలర్ షాపుల తనిఖీ నిర్వహించినట్లు ఏవో ఉష కుమారి తెలిపారు. విత్తన నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే కేసు నమోదు చేస్తామని అన్నారు. ఆర్ బి కే లో రిజిస్ట్రేషన్ చేసుకొని నిర్ణీత రుసుము చెల్లించిన రైతులకు ఈ విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. అలాగే పచ్చిరొట్ట, జీలుగు కట్టే జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్