అహింసనే ఆయుధంగా చేసుకున్న ధీరుడు మహాత్మా గాంధీ

58చూసినవారు
అహింసనే ఆయుధంగా మలుచుకుని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహనీయుడు మహాత్మా గాంధీ అని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఆమదాలవలస మున్సిపల్ ఆఫీసులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్