కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని
పురస్కరించుకొని తిరుమ
ల శ్రీశ్రీవారి ఆలయంలో పుష్పయాగాన
్ని వైభవోపేతంగా నిర్వహించారు. 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి పు
ష్పార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ
పుష్ప కైంకర్యం నిర్వహించారు.