బూర్జ మండలంలో పలు కార్యాలయాల లో ఎగరని జాతీయ జెండా

75చూసినవారు
బూర్జ మండలంలో పలు కార్యాలయాల లో ఎగరని జాతీయ జెండా
బూర్జ మండల పరిధిలో చాలా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుక నిర్వహించలేదని పలువురు స్థానికులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. కనీసం కార్యాలయ అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం కూడా చేయలేదని వాపోయారు. మండల కేంద్రంలో ఐకెపి, ఐసిడిఎస్ కార్యాలయం, వెటర్నరీ హాస్పిటల్, ఎన్ ఆర్ ఐ జి ఎఫ్, గ్రంథాలయం కార్యాలయాలు స్వతంత్ర దినోత్సవ వేడుకను జరపలేదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్