సంతసీతారాంపురంలో తల్లిపాల వారోత్సవం

51చూసినవారు
సంతసీతారాంపురంలో తల్లిపాల వారోత్సవం
ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం పంచాయతీలో సోమవారం తల్లిపాలు వారోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు గాలి. వెంకటరెడ్డి మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కారమన్నారు. అంగన్వాడీల ద్వారా కూటమి ప్రభుత్వం పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రతినిధి చిన్నారెడ్డి, అంగన్వాడి కార్యకర్త ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్