అల్లినగరం పాఠశాలలో కిట్లు పంపిణీ

72చూసినవారు
అల్లినగరం పాఠశాలలో కిట్లు పంపిణీ
ఎచ్చెర్ల మండలం అల్లినగరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు నూతన విద్య సంవత్సరం సంబంధించి స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమం ప్రధానోపాధ్యాయులు కే పార్థసారథి అధ్యక్షతన సోమవారం నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథులుగా పాఠశాల విద్యా కమిటీ చైర్ పర్సన్ సుంకు రమణమ్మ, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి డొంక నాగేశ్వరరావు, బిజెపి పార్టీ ప్రతినిధి మాడుగుల శ్రీనివాస్, జనసేన పార్టీ ప్రతినిధి ఎడ్ల రామారావు, ఎంపీటీసీ సభ్యులు ప్రతినిధి కూనపు నర్సింగరావు, విద్యా కమిటీ కోఆప్షన్ నెంబరు మాడుగుల మురళీధర్ బాబా, పాఠశాల సిబ్బంది కార్యదర్శి సేపాన నరసింహమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్