ఎచ్చెర్ల: పంచాయతీ కార్యదర్శిని కలిసి జనసేన పార్టీ నాయకులు

57చూసినవారు
ఎచ్చెర్ల: పంచాయతీ కార్యదర్శిని కలిసి జనసేన పార్టీ నాయకులు
ఎచ్చెర్ల నియోజకవర్గంలోని దేరసాం గ్రామంలో గురువారం పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన స్వాతిని గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాభివృద్ధికి చొరవ తీసుకోవాలని వారు ఆకాంక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్