ఎచ్చెర్ల: "ఘనంగా భవాని భక్తుల ఇరుముడి కార్యక్రమం"

53చూసినవారు
ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో భవాని భక్తులు 41 రోజుల దీక్ష అనంతరం.. శుక్రవారం ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీ రామ సత్యనారాయణ స్వామి సన్నిధానంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భవాని భక్తులు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్