ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జనసేన నేతలు పయనం

71చూసినవారు
ఈనెల 12న అనగా మంగళవారం ఎన్డీఏ నూతన ప్రభుత్వ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు బడాన వెంకట జనార్ధన్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి జనసేన నాయకులు మంగళవారం సాయంత్రం సుమారు 10కారులతో పయనమయ్యారు. ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్