ఆగస్టులో బ్యాంకు సెలవులు ఎన్నంటే?

82చూసినవారు
ఆగస్టులో బ్యాంకు సెలవులు ఎన్నంటే?
ఆగస్టులో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. నెల మొదటి వారంలో ఆదివారం ఆగస్టు 4న బ్యాంకులు మూతపడతాయి. రెండో శనివారం ఆగస్టు 10న వస్తుంది. ఆగస్టు 11 ఆదివారం, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం, ఆగస్టు 18 ఆదివారం, ఆగస్టు 19న రక్షాబంధన్ పండుగ, ఆగస్ట్ 24 నాల్గో శనివారం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. మరుసటి రోజు ఆగస్టు 25 ఆదివారం సెలవు. ఆగస్టు 26న జన్మాష్టమి. మొత్తంగా 30 రోజుల్లో 9 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్