మోహనరావు మాస్టర్ సేవలు మరువలేనివి

72చూసినవారు
మోహనరావు మాస్టర్ సేవలు మరువలేనివి
బొంతలకోడూరు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ పాఠశాల సహాయకునిగా పనిచేస్తూ ఈ నెలాఖరుకు ఉద్యోగ విరమణ చేయబోతున్న ముళ్లపూడి మోహనరావును శనివారం నాడు పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ ఆయన సేవలను కొనియాడారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఉద్యోగవిరమణ తరువాత ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని దీవించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పెద్దఎత్తున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్