ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

80చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఇచ్చాపురం మున్సిపాలిటీ 7వ వార్డులోని ఒరియా మీడియం ప్రభుత్వ పాఠశాలలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ లాభాల స్వర్ణమణి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బర్ల లక్ష్మణ రావు, పటాన కృష్ణ, గుజ్జు హనుమ, లాభాల శంకర్, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you