జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్సీ

52చూసినవారు
జాతీయ జెండా ఎగురవేసిన ఎమ్మెల్సీ
కంచిలి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద గురువారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నర్తు రామారావు జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో కంచిలి మండలం ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, ఎంపీడీవో, తహశీల్దార్, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్