నరసన్నపేటలో తడిసి ముద్దయిన క్రీడా మైదానం

82చూసినవారు
నరసన్నపేటలో తడిసి ముద్దయిన క్రీడా మైదానం
నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఉన్న క్రీడా మైదానం బురదమయంగా మారిపోయింది. శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షంతో ఈ పరిస్థితి ఎదురైంది. ఇటీవల ఈ క్రీడామైదానం అభివృద్ధికి రూ. 10 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశారు. అయినప్పటికీ దీని పరిస్థితి మెరుగుపడే దిశగా కనిపించకపోవడంతో స్థానిక క్రీడాకారులు, వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్