ఎందరో త్యాగధనుల త్యాగఫలమే ఈ స్వాతంత్ర్యం

71చూసినవారు
ఎందరో స్వతంత్ర సమరయోధులు త్యాగఫలమే మనకు సిద్ధించిన ఈ స్వతంత్రమని.. వారి త్యాగాలను మనందరం స్మరించుకోవాలని మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. గురువారం నరసన్నపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ స్వతంత్ర సముపార్జనకు కృషి చేసిన త్యాగధనులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్