మాజీ మావోయిస్టు కుటుంబానికి బాసటగా ఎమ్మెల్యే గౌతు శిరీష

64చూసినవారు
జిల్లా ఎస్పీ కె. వి. మహేశ్వర రెడ్డి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం స్పందనలో మందసాకు చెందిన మావోయిస్టు కేశవరావు సమస్యను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు గతంలో స్వచ్చందంగా ఆయన లొంగిపోయారు. ఆయన లొంగుబాటు అనంతరం ఒడిశా పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నామని చెప్పి నేటివరకు తిరిగి పంపించలేదని సమస్యను పరిష్కరించాలని ఎస్పీని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్