మన ఊరు.. మన బాధ్యత.. కార్యక్రమాన్ని జయప్రదం చేయండి

79చూసినవారు
పలాసలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఉదయం శాసన సభ్యురాలు గౌతు శిరీష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. పలాస నియోజకవర్గ పరిధిలో ఈ నెల 10న ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు 'మన పలాస- మన బాధ్యత' కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ పరిధిలో ఉన్న పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్