పలాసలో ముగిసిన రథయాత్ర ఉత్సవాలు

79చూసినవారు
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పలాస రైల్వే కాలనీలో రథయాత్ర 9 రోజులు ఘనంగా నిర్వహించారు. సోమవారం 9వ రోజు ముగింపు ఉత్సవాల సందర్భంగా జగన్నాథుడు ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో వేలాదిమంది భక్తులు జగన్నాధుని దర్శించుకున్నారు. ఈరోజుతో తొమ్మిది రోజు కావటంతో ఉత్సవాలు ఆఖరి రోజుగా ముగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్