మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు

66చూసినవారు
మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు
హిరమండలం మండలంలోని గొట్ట గ్రామంలో శుక్రవారం మాదక ద్రవ్యాల పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హిరమండలం ఎస్సై మహమ్మద్ యాసీన్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు వినియోగం వలన పలు అనర్ధాలకు గురి కావల్సిన పరిస్థితి నెలకొంటాయని ఆయన తెలిపారు. వీటికి దూరంగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలు అరికట్టడానికి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్