చంద్రబాబును కలిసిన పాతపట్నం

55చూసినవారు
చంద్రబాబును కలిసిన పాతపట్నం
పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి సారించాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఆయన బుధవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలసి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐదేళ్లలో పాతపట్నం నియోజకవర్గం ఎంతో వెనుకబడిందని, అభివృద్ధికి సహకరించాలని కోరారు. సామాన్య వ్యక్తిగా ప్రజలకు సహకారం అందిస్తూ. ప్రజలతోనే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధి కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్