పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డా. కణితి శ్రీరాములు అధ్యక్షతన ప్రథమ సంవత్సరంలో చేరిన విద్యార్థులు సీనియర్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే' ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పాతపట్నం MLA మామిడి గోవిందరావు హాజరయ్యారు. అనంతరం ఆయన కళాశాల రోజులను విద్యార్థులను పంచుకున్నారు. ఏ విషయంలోనైనా విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది కలిగితే తనకు తెలియజేయాలన్నారు. తెలియుజేయాలన్నారు.