'క్రిమినల్ కేసులపై ఎక్కువ దృష్టి సారించాలి'

54చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ లో క్రిమినల్ కేసులపై ఎక్కువ దృష్టి సారించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జూనైద్ అహ్మద్ మౌలానా అన్నారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా కోర్టు భవనంలో శుక్రవారం సాయంత్రం జిల్లా పోలీస్, ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరగనున్న లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులను పరిష్కారించాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్