శ్రీకాకుళం: ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభం

74చూసినవారు
శ్రీకాకుళం: ఉచిత యోగా శిక్షణా శిబిరం ప్రారంభం
రెడ్ క్రాస్ సొసైటీ పరిపాలన విభాగంలో ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత యోగా శిక్షణా తరగతులను శ్రీకాకుళంలో శుక్రవారం ప్రారంభించినట్లు రెడ్ క్రాస్ కార్యదర్శి మల్లేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు యోగా తరగతులు ప్రారంభించగా త్వరలో పురుషుల తరగతులు నిర్వహిస్తామన్నారు. యోగా శిక్షకురాలు గాయత్రీ తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్