అభయం ఆధ్వర్యంలో రక్తహీనత పేషంట్ కి రక్తదానం

52చూసినవారు
అభయం ఆధ్వర్యంలో రక్తహీనత పేషంట్ కి రక్తదానం
టెక్కలి మండల కేంద్రంలోని స్థానిక బీ. సీ కోలనీ లో నివాసం వుంటున్న నేదూరు మాధవిలత అనే మహిళ తీవ్ర రక్త హీనత గురై బుధవారం టెక్కలి జిల్లా హాస్పిటల్ లో జాయిన్ అయింది. రక్తం కోసం మాధవి లత బంధువులు అభయం యువజన సేవా సంఘాన్ని ఆశ్రయించారు. దీనిపై స్పందించిన అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు టెక్కలి బ్లడ్ బ్యాంకు తో మాట్లాడి ఒక యూనిట్ ఓ నెగటివ్ బ్లడ్ డాక్టర్ బి సునీత చేతుల మీదుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్