టెక్కలి మండలంలో ముమ్మరంగా వరి నాట్లు

70చూసినవారు
టెక్కలి మండలంలో ముమ్మరంగా వరి నాట్లు
టెక్కలి మండల పరిధి లోని నర్సింగపల్లి, టెక్కలి, పెద్దసాన, ముఖలింగాపురం, తిర్లంగి తిరలింగి, కొండపోలవరం గ్రామాల్లో ముమ్మరంగా రైతులు వరి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుత వర్షాలకు రైతులందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులందరూ పలు గ్రామాల్లో వరి నాట్లు వేస్తూ పనుల్లో నిమగ్నమయ్యారు.

సంబంధిత పోస్ట్