భాషా నిఘంటువు ఆచార్య రోణంకి

79చూసినవారు
భాషా నిఘంటువు ఆచార్య రోణంకి
బోధన, అధ్యయన, అనువాద, రచన, సాహితీ రంగాల్లో ఎంతో గుర్తింపు పొందిన ఆచార్య రోణంకి అప్పలస్వామి ఎన్నటికీ బహూభాషా నిఘంటువు అని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం టెక్కలిలో ఆచార్య రోణంకి అప్పలస్వామి 115వ జయింతిని నిర్వహించారు. సభాధ్యక్షత వహించిన సాహిత్య సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అప్పలస్వామి జిల్లాలో పుట్టడం ఎంతో గర్వకారణమన్నారు.

సంబంధిత పోస్ట్