ఆముదాలవలస: భక్తిశ్రద్ధలతో గోదాదేవి కళ్యాణ మహోత్సవం వేడుక

56చూసినవారు
ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి కళ్యాణ మహోత్సవాలు భక్తులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం రాత్రి ఆముదాలవలస పట్టణంలోని లక్ష్మీనారాయణస్వామి ఆలయ ఆవరణలో నారాయణరావు, అంపోలు రామాచార్యులు ఆధ్వర్యంలో  ఈ వేడుక జరిపారు. ఆలయ అర్చకులు  ఈ సందర్భంగా మందు గుండు సామాగ్రి కాల్చారు. భాజా భజంత్రీలతో మేళ తాళాలతో సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని కళ్యాణ మహోత్సవాలను తిలకించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్