హలో ఆర్ఎంపి హలో పిఎంపి చలో విజయవాడ

75చూసినవారు
హలో ఆర్ఎంపి హలో పిఎంపి చలో విజయవాడ
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం కొత్తూరు డివిజన్ గ్రామీణ వైద్యుల మీటింగ్ ఆదివారం జరిగింది. అ మీటింగులో ఫిబ్రవరి 4వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా జరగబోయే మహాసభకు ప్రతి ఒక్క ఆర్ ఎం పి, పిఎంపి వైద్యులు హాజరుకావాలని, గ్రామీణ వైద్యులకు సూచిస్తూ. ఈ సందర్భంగా హలో ఆర్ఎంపి హలో పియం పి చలో విజయవాడ అనే పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల నాయకులు, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్