ఆమదాలవలస: సచివాలయ తరలింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం

83చూసినవారు
ఆమదాలవలస: సచివాలయ తరలింపుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
చింతలపేట పంచాయతీ పరిధిలోని దండేవలసలో ఉన్న సచివాలయ తరలింపుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ అన్నారు. మంగళవారం ఆముదాలవలసలో ఉన్న కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వం దండే వలసలు సచివాలయాన్ని నిర్మించింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక చింతలపేటకు తరలించకపోవడం సరికాదన్నారు.

సంబంధిత పోస్ట్