ఆముదాలవలసలో మద్యం దుకాణాల తనిఖీ

52చూసినవారు
ఆముదాలవలసలో మద్యం దుకాణాల తనిఖీ
ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అనుమతి పొందిన మద్యం దుకాణాల్లో అమ్మకాలు జరగాలని ఆబ్కారీ శాఖ సీఐ జి.సతీష్ కుమార్, ఎస్సై కావ్య అన్నారు. ఆదివారం ఆమదాలవలస పట్టణంలోని మద్యం దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియమ నిబంధనల ప్రకారం మద్యం అమ్మకాలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీలలో అబ్కారీశాఖ స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్