పొందూరు: 'సమన్వయంతో ఇంజనీరింగ్ సహాయకులు పని చేయాలి’

72చూసినవారు
పొందూరు: 'సమన్వయంతో ఇంజనీరింగ్ సహాయకులు పని చేయాలి’
మండల స్థాయి ఇంజనీరింగ్ సహాయకులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి సాధించాలని డ్వామా పీడీ డైరెక్టర్ బి సుధాకరరావు అన్నారు. శుక్రవారం పొందూరు మండలం నందివాడలో జరుగుతున్న సీసీ రహదారి పనులను పీడీ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. క్షేత్రస్థాయిలో పనులు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఆయనతో పాటు ఉపాది హామీ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్