తోటవాడ గ్రామంలో పారిశుధ్య పనులు

61చూసినవారు
తోటవాడ గ్రామంలో పారిశుధ్య పనులు
బూర్జ మండలం తోటవాడ గ్రామపంచాయతీలో ఆదివారం పారిశుధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ సూర ఆనందరావు ఆధ్వర్యంలో ఈ పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మురుగునీటి కాలువలు, త్రాగునీటి బావుల వద్ద బ్లీచింగ్ వేయించామని ఆయన అన్నారు. పారిశుధ్య సమస్య ఏర్పడకుండా గ్రీన్ అంబాసిటర్లకు తడి పొడి చెత్తను విడివిడిగా అందించాలని గ్రామస్తులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్