ఎచ్చెర్ల: రాజ్యాంగం దేశానికి దిక్సూచి: విసి

75చూసినవారు
ఎచ్చెర్ల: రాజ్యాంగం దేశానికి దిక్సూచి: విసి
జాతి సమైక్యతే రాజ్యాంగ లక్ష్యమని బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఆర్. రజని అన్నారు. మంగళవారం ఎచ్చెర్ల యూనివర్సిటీలోని మహాత్మగాంధీ జ్యోతిరావ్ పులే న్యాయ కళాశాలలో జాతీయ న్యాయ దినోత్సవం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ భారతదేశంలో విభిన్న సంస్కృతులు, జాతులు, భాషలు ఉన్నా ప్రజాస్వామ్యం రాజ్యాంగంతోనే సాధ్యమన్నారు. రాజ్యాంగం దేశానికి దిక్సూచి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్