ఎచ్చెర్ల: వీసీ ఆకస్మిక పరిశీలన

73చూసినవారు
ఎచ్చెర్ల: వీసీ ఆకస్మిక పరిశీలన
వర్శిటీలోని పలు బోధనా విభాగాలను వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ కళాశాలల్లో జరుగుతున్న తరగతుల విద్యార్థుల హాజరు శాతం, అధ్యాపకుల సమయ పాలన వంటి వాటిని అడిగి తెలుసుకున్నారు. పీజీ ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహణపై ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దే శించి వీసీ ఆయా విభాగాల్లో కొద్దిసేపు మాట్లాడారు.

సంబంధిత పోస్ట్